పెళ్లిపై ఛార్మికి అంత నీచమైన భావమా.. ?

  0
  206

  పెళ్లి అంటే నూరేళ్ళ పంట ..అంటారు పెద్దలు. అయితే అందాలతార , హీరోయిన్ ఛార్మి మాత్రం పెళ్లంటే జన్మజన్మల నరకం అన్న భావనతో ఉంది. పెళ్లి అంటేనే అదొక రోత బతుకు , రొచ్చులు , రచ్చ జీవితం అన్న ఫీలింగ్ తో ఉంది. ఇటీవల ఛార్మికి పెళ్లివార్తలపై సోషల్ మీడియా హోరెత్తింది.

   

  దీంతో ఛార్మి ఇప్పుడు వివరణ ఇచ్చింది. పెళ్ళిచేసుకుని జీవితంలో పొరపాటు చేయనని చెప్పేసింది. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నా.. పెళ్లి ఇప్పుడేకాదు , ఇంకెప్పటికీ చేసుకోను. అని తెగేసి చెప్పేసింది. తన గ్లామర్ తో , అందాల ఆరబోతలో అప్పట్లో వెండితెరపై వెలుగులు చిమ్మింది..

   

   

  తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది.ఆ పనుల్లో బిజీగా ఉండటమేకాదు , పెళ్లి , పిల్లలు , సంసారం ఇవన్నీ ట్రాష్ అంటుంది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.