ఒక్కటైన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. అసలు కారణం అదేనా..?

  0
  1532

  ఒక్కటైన ఎన్టీఆర్ ఫ్యామిలీ..
  అసలు కారణం అదేనా..?
  ===============
  ఎన్టీఆర్‌ మనవరాలి వివాహ వేడుక హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఎన్టీఆర్‌ చిన్న కూతురు ఉమామహేశ్వరి కుమార్తెను ఈరోజు పెళ్లికూతురిని చేశారు.

  ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.

  ఎన్టీఆర్ అల్లుళ్ళు, కూతుళ్లు అందరూ కలిసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు.

  రాజకీయ విభేదాలతో చాలాకాలంగా దూరంగా ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. పక్కపక్కనే నిలుచొని ఫొటోలు కూడా దిగారు.

  ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఇద్దరు బావలతో కలిసి సరదాగా మాట్లాడారు. కుటుంబ వేడుకలో అందరూ కలిసినప్పటికీ.. ఇది కూడా చంద్రబాబు రాజకీయమేమో అంటూ అప్పుడే వార్తలు కూడా మొదలయ్యాయి.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.