సుధాకర్ ని మానసికంగా వేధించి చంపారు..

  0
  41

  సీఎం జగన్‌ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక చర్యలకు ఓ వైద్యుడు బలయ్యారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.”డాక్టర్‌ సుధాకర్‌ మృతికి ఆయనపై ప్రభుత్వం కక్ష సాధించడమే కారణం. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా మానసికంగా వేధించి జగన్‌ ప్రభుత్వం ఆయనను చంపింది. నడిరోడ్డు మీద దుస్తులు తీసి వేధించారు. సుధాకర్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి” అని ఒక ప్రకటనలో చంద్రబాబు పేర్కొన్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు