కట్టలు కట్టలుగా డబ్బు.షాకైన టీటీడీ ఉద్యోగులు.

  0
  118

  తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు తిరునామాలు పెడుతూ వాళ్ళు ఇచ్చే ద‌క్షిణ ల‌క్ష‌లు అయింది. పాపం ఆ పేద పురోహితుడు ఉన్న సంప‌ద‌ను అనుభ‌వించ‌కుండానే చ‌నిపోయాడు. ఇది జ‌రిగి ఏడాది అయింది. తిరుప‌తిలోని శేషాచ‌లం కాల‌నీలో నిర్వాసితుల కోటా కింద శ్రీనివాస‌న్ కు టీటీడీ అప్ప‌ట్లోనే ఓ గ‌దిని ఇచ్చింది. ఏడాది గ‌డిచిన త‌ర్వాత ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ట్రంకుపెట్టులో ఉన్న నోట్ల‌ను చూసి షాక్ అయ్యారు. 10 ల‌క్ష‌లకు పైగా న‌గ‌దు ఆ ట్రంకు పెట్టులో ఉంది. వార‌సులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆ సొమ్ము… తిరుమ‌ల శ్రీనివాసుడి హుండీలో వేయ‌నున్నారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.