ఎన్నికలు తెచ్చిన మారణహోమమిది .

  0
  103

  కరోనా రెండో దశలో మారణహోమానికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. నిజం చెప్ప్పాలంటే ఎన్నికల సంఘం అధికారులపై హత్యకేసు నమోదు చెయ్యాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సాంజిబ్‌ బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో ర్యాలీలకు అనుమతి ఇచ్చి , బహిరంగ సభలకు అనుమతి ఇచ్చి , లక్షల సంఖ్యలో ర్యాలీలు , సభలకు జనాలను తరలిస్తున్నా , ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు దేశానికి కరోనా రూపంలో శాపమైంది. ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయం పట్టించుకోలేదు , మీరు పనిచేసేది ఈ గ్రహం లోనా ..? ఇంకేదైనా గ్రహం లోనా అని నిలదీశారు. వచ్చేనెల 2 వతేదీన ఓట్ల లెక్కింపునకు కరోనా ప్రోటోకాల్ ప్రకారం ప్రణాళిక కోర్టుకు ఇవ్వకపోతే , కౌంటింగ్ కు , అనుమతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.