33 ఏళ్లకు తీర్పు- ఎప్పుడో రేపిస్టులు మృతి..

  0
  117

  12 ఏళ్ళ బాలికపై అత్యాచారం కేసులో 33 ఏళ్లతర్వాత ఒక కోర్టు తీర్పు చెప్పింది.. అందరూ దోషులేనని.. అయితే నిన్న తీర్పుచెప్పేసమయానికి ఒక్కరు తప్ప మిగిలిన నలుగురు దోషులు చనిపోయారు.. కేసు వివరాలు చూడండి.. 1988 జూన్ 30 వతేది ఉత్తరప్రదేశ్ లోని భింగా గ్రామంలో 12 ఏళ్ళబాలిక పక్కింటి రామావతి, ఆమె తల్లితో కలిసి పక్కగ్రామంలో పెళ్ళికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా తల్లీ కూతుళ్లు ఇద్దరూ బాలికను ముగ్గురు యువకులకు అప్పగించారు. వారు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. కేసు నమోదైంది. 33 ఏళ్ళ విచారణలో అత్యాచారం చేసిన ముగ్గురు చనిపోయారు. సహకరించిన రామావతి తల్లి పూల్ మాత చనిపోయింది. ఇప్పుడు రామావతికి ఈ కేసులో ఐదేళ్ల శిక్ష , ఒక లక్ష ఫైన్ వేశారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.