కుంగిన భూమిలోకి కార్లు పడిపోయాయి..

  0
  211

  కారు పార్కింగ్ లో ఉన్నపళంగా భూమి కుంగిపోవడంతో ఐదు కార్లు భూమిలోపల అగాధంలో పడిపోయాయి. జెరూసలేం లో జరిగిన ఈ సంఘటనతో కలకలం నెలకొనింది.. తక్షణమే ఆ ప్రాంతంలోని వాహనాలను ఖాళీ చేయించారు.. జియాలజిస్ట్ లు వచ్చి పరిశోధన చేస్తున్నారు. భూమిలోపల కుంగిన వాహనాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు…వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..