నీళ్లలో పడవల్లా ఖరీడైన కార్లు..

  0
  118

  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సంలో జనం అల్లాడిపోతున్నారు. ఎక్కడచూసినా వీధులన్నీ నదులు మాదిరి ఉన్నాయి. ఇప్పటివరకు 40 మంది చనిపోయినట్టు తేలింది.. ఆస్తి నష్టం వేల కోట్లలో ఉంది.. రామ్ నగర్ వీధుల్లో ఎక్కడచూసినా కార్లు వరదనీళ్లలో తేలాడుతున్నాయి.. నగరంలో ఎక్కడ చూసిన ఒక భవనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొస్తున్న దృశ్యం హాలీవుడ్ సినిమా సీన్ తలపిస్తోంది. రోడ్లలో వరదనీరు ఉదృతి , ఉగ్రరూపంలో ఉంది.. మనుషులేకాదు , పెద్ద వాహనాలే చీపురుపుల్లల్లా కొట్టుకుపోయే ప్రవాహం అది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..