గంజాయి తోటల్లో ఎల్ ఇ డి లైట్లు.ఏమిటీ చిత్రం.?

    0
    127

    వింత వింత రంగులతో రాత్రిళ్ళు మెరిసిపోతున్న ఆకాశంపై అనేక కధనాలు.. గ్రహాంతర వాసుల రాకనుంచి , క్షుద్రశక్తుల మాయలవరకు అనేక రకాల కధనాలు.. చిబ్=వరకు తేలింది ఏమిటంటే ఇవి గంజాయి వనాల్లో పెట్టే ఎల్ ఈ డి లైట్ల వెలుగులని.. అదీసంగతి. అయితే గంజాయి వానల్లో ఎల్ ఈడీ లైట్లు ఏమిటీ అని మీరు ఆశ్చర్యపోవద్దు.. చాలాదేశాల్లో , గంజాయి వనాలను పెంచుతారు. గ్రీన్ హౌస్ లలో మేలైన రకం గంజాయి పండిస్తారు..

    మనకు తెలిసి గంజాయి , మత్తుకోసమో , మజా కోసమో , దమ్ము కొట్టేందుకు కాదు.. అది ఔషధ పరిశ్రమల్లో విరివిగా వాడుతారు. దానికి మేలైన రకం గంజాయి పండిస్తారు.. అలాంటి గంజాయి వనాల్లో రాత్రిళ్ళు . ఇలా రంగురంగుల ఎల్ ఈ డి లైట్లు వాడుతారు. ఇవి వాడితే , గంజాయి పూత , ఆకు ఏపుగా వస్తాయని , అత్యంత నాణ్యమైన గంజాయి పండుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే ఆస్ట్రేలియాలోని గంజాయి వానల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎల్ ఈడీ లైట్లు వాడుతారు. ఎంత భారీ స్థాయిలో అంటే , వాటిదెబ్బకు ఆకాశం రంగు మారినట్టు కనిపించేంతగా వాడుతారు..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.