డ్రైవరన్నా .. నీకు దండమన్నా..

  0
  196

  బస్సు ప్రమాదానికి గురైతే దూకేసి తప్పించుకునే డ్రైవర్లు చాలా మండే ఉంటారు.. అయితే తాను దూకేసి ప్రాణంకాపాడుకుంటే , 22 మంది ప్రాణాలు పోతాయని తెలిసి , చివరి ప్రయాణికుడు దిగేంతవరకు , ఆ డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసాడు.. చివరకు పాసెంజర్లు డ్రైవర్ ని కాపాడారు.. క్షణ క్షణం ,భయానకంగా మారిన ఈ సీన్ సిమ్లా లోని సిర్మార్ నేషనల్ హైవేపై ఒక బస్సు అదుపుతప్పి లోయ అంచుల్లోకి వచ్చింది. ఒక్క అడుగు కదిలినా , బస్సు 280 అడుగుల లోయలోకి జారిపోతుంది.. 22 మంది ప్రయాణీకుల శవాలుకూడా దొరకనంత పరిస్థితి.. ప్రమాద తీవ్రత తెలిసిన డ్రైవర్ , ఆ ఒక్క అడుగు బస్సుకదిలితే మరణహోమమే నని తెలుసుకున్నాడు. అందుకే బస్సుని కంట్రోల్ చేసి , అందరినీ కాపాడాడు.. చివరలో అతడిని ప్రయాణీకులు రక్షించారు.. తరువాత బస్సు లోయలో పడిపోయింది..

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.