రాసలీలల గదులు ఇలాకూడాఉంటాయి…

  0
  1512

  చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టు, పాముల పుట్టలో నుంచి పాములు వచ్చినట్టు, ఒకరి తర్వాత ఒకరు ఈ రహస్య సొరంగం నుంచి బయట పడుతుంటే చూసి పోలీసులే బిత్తరపోయారు. పోలీస్ రైడింగ్ భయపడి కొంత మంది వ్యభిచార గృహాల నిర్వాహకులు చిత్ర విచిత్ర పద్ధతుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు.

  కొంతమంది ఇంట్లో డ్రెస్సింగ్ మిర్రర్ చేసి దాని వెనుక రహస్య సొరంగం ఏర్పాటు చేస్తారు. దానివెనుక రూమ్స్ ఉంటాయి.. వాటిలో రాసక్రీడలు చేస్తారు. ఇంకా కొంతమంది అల్మరా లో వెనక దారిపెట్టి దాన్ని వాడుతారు . ఇలా రకరకాలుగా చిత్రవిచిత్ర పద్ధతులలో వుబిచారా గృహాల్లో అమ్మాయిలతో వ్యాపారం చేస్తారు. అయితే కర్ణాటకలోని చిత్రదుర్గలో ఒక బ్రోతల్ హౌస్ లో అసహ్యంగా లెట్రిన్ లో గోడ వెనకవైపు టైల్స్ పోలినట్టు ఒక తలుపు పెట్టారు.

  అనుమానం రాకుండా దాని వెనుక ఓ గది ఏర్పాటు చేసి అందులో అమ్మాయిలను పంపి వీటినుంచి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు . పోలీసులకు సమాచారం రావడంతో ఆ వ్యభిచార గృహంపై దాడి చేసి లెట్రిన్లో టైల్స్ లాగా ఉన్న ప్రాంతాన్ని గట్టిగా తోస్తే తలుపు తెరుచుకుంది . దీంతో లోపల ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చీమల పుట్టలో నుంచి బయటికి వచ్చినట్టు రావడం మొదలుపెట్టారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఘటన జరిగింది..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.