బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా..? అందుకే ఇలా జరిగిందా..?

  0
  2504

  రాష్ట్రంలో ఎప్పుడు వరదలొచ్చినా, ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా.. అన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే జరుగుతున్నాయనే ప్రచారం మొదలవుతుంది. తాజాగా బ్రహ్మంగారి కాలజ్ఞానం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-తిరుమల దార్లు అన్నీ మూసుకుపోయాయి.

  రెండు ఘాట్ రోడ్డులు, రెండు నడకదారులు మూసుకుపోయాయి. దీంతో ఈ విషయాన్ని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారనే ప్రచారం మొదలైంది.

  తిరుపతి అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్టు ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.