మాజీ ఎమ్మెల్యే ..అందులో పీకల దాకా తాగాడు

  0
  3003

  అసలే రాజకీయనాయకుడు.. మాజీ ఎమ్మెల్యే ..అందులో పీకల దాకా తాగాడు.. కొత్తగా కొన్న తన బీఎండబ్ల్యూ కారులో , వేగంగా పోయి విధ్వంసం సృష్టించాడు. నాలుగు కార్లను , ఒక స్కూటరిస్టుని ఢీకొట్టి , తాపీగా కిందకు దిగి నడవలేక పడిపోయాడు.. కొత్త కారు కాస్తా షేపుల్లేకుండా తయారైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

  తరువాత పోలీసులు బీఎండబ్ల్యూ కారులో చూస్తే అదొ మినీ బార్ లాగ కనిపించింది. లోపల ఆరు మద్యం సీసాలు , సోడాలు , ఖాళీ గ్లాసులు , మంచింగ్ కోసం ఫుడ్ ఐటెమ్స్ .. ఇలా చాలా దర్శనం ఇచ్చాయి. ఈ తాగుబోతు రాజకీయ నాయకుడుపేరు సునీల్ జైలు.. మధ్యప్రదేశ్ సాగర్ లో , గతంలో ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.