సృష్టిలో ఏ మహిళకు రాకూడని జబ్బు ఆమెకు వచ్చింది. వైద్య శాస్త్రానికి ఇది సవాల్ గా మారింది. చండీఘడ్ కి చెందిన 25ఏళ్ల మహిళ, ఆమె పీరియడ్ సమయంలో కళ్లనుంచి రక్తం వస్తంది. పీరియడ్స్ లో మాత్రే ఈ రక్త కన్నీరు. కారణమేంటో తెలియకపోయినా వైద్య పరిభాషలో దానిని ఓకొలర్ వికేరియస్ మెన్సురేషన్ అంటారు. 25 ఏళ్ల ఈ యువతి మొదటి సారిగా తనకా సమస్య ఉందని చెప్పినప్పుడు డాక్టర్లు నమ్మలేదు. నెలసరి వచ్చే సమయంలో డాక్టర్లు ఆమె కంటినుంచి రక్తం కన్నీటి బొట్లుగా కారడాన్ని చూసి భయపడిపోయారు, ఆశ్చర్యపోయారు. ఈ విధంగా రావడం వల్ల తనకెటువంటి బాధా లేదని, నెప్పి లేదని, అయితే రక్తం కన్నీరు రూపంలో పీరియడ్స్ సమయంలో పోతోందని, ఆమె చెప్పింది.
గతంలో కూడా ఇలాగే వస్తోందని తెలిపింది. వివిధ రకాలైన కంటి పరీక్షలు, ఎక్స్ రే పరీక్షలు, స్కానింగ్ లు తీసినప్పటికి అవన్నీ మామూలుగానే ఉన్నాయి. ఆమెకు పీరియడ్స్ సమయంలో కంటిలోనుంచి బ్లీడింగ్ ఎందుకవుతుందో తెలియక డాక్టర్లు తలలు పట్టుకున్నారు. ఈ నివేదికలన్నీ విదేశాల్లోని నిపుణులకు పంపించారు. కొంతమంది డాక్టర్లు ఈ సమస్యను సిలికల్ బ్లీడింగ్ అని తేల్చారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో దీనిపై వ్యాసం రావడంతో ఇప్పుడు మరింతగా ఈ వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. కచ్చితమైన కారణం తెలియకపోయినా ఎండోమెట్రియోసిస్ లేదా ఎండో మెట్రియల్ కణాలు, జననేంద్రియాల్లో కాకుండా ఇతర భాగాల్లో ఉండటం వల్ల ఇలా జరిగే అవకాసం ఉంటుందని కూడా అన్నారు. దీన్నే వికేరియస్ మెన్సురేషన్ అంటారని తెలిపారు.
ఇవీ చదవండి
క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..
భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..
బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.
భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..