నేనే హీరో.ఆడాకాదు , మగాకాదు..రెండూనేనే

  0
  27

  ఓవెన్ జే హ‌ర్కం. కేవ‌లం 22 ఏళ్ళు. యుకేలోని అతి ప్రాచీన‌మైన న‌గ‌రమైన వేల్స్ సిటీకి మేయ‌ర్. ఇందులో వింతేముంది అంటారా ? వింత కాదు కానీ, ఓ విశేష‌ముంది. ఇత‌ను బైన‌రీ ప‌ర్స‌న్. అంటే స్త్రీ, పురుష లింగాలున్న వ్య‌క్తి. కాస్త అర్ధ‌మ‌య్యేలా చెప్పాలంటే షీ మ్యాన్ అనొచ్చు. గ్యాడ్యుయేష‌న్ పూర్తి చేసిన ఓవెన్ ఇటీవ‌ల జ‌రిగిన మేయ‌ర్ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న గురించి బ‌హిరంగంగానే చెప్పిన ధైర్య‌శాలి. త‌న లింగ‌త్వం ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాడు. త‌న లింగ‌త్వం గురించి ఎవ‌రి వ‌ద్దా దాచాల‌నుకోవ‌డం లేద‌ని, అందుకే బాహాటంగా చెబుతున్నానని అన్నాడు. స్త్రీ, పురుషుల బాధ‌లు త‌న‌కు తెలుస‌ని, ఆ బాధ‌లు తాను అనుభవించాన‌ని చెప్పుకొచ్చాడు. వారి స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి ఎప్పుడూ ముందుంటాన‌ని భ‌రోసా కూడా ఇచ్చాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓవెన్ జె హ‌ర్కం భారీ విజయాన్ని సొంతం చేసుకుని మేయ‌ర్ అయ్యాడు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.