ఒక భార్యకు ఎంతమంది భర్తలైనా ఉండే చట్టంపై..

  0
  328

  ఒక భార్యకు ఎంతమంది భర్తలైనా ఉండే చట్టంపై దక్షిణాఫ్రికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బహు భార్యత్వం కు తోడు , బహు భర్త్రుత్వం ఉండాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తికీ ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. అక్కడ మత , మరియు సంస్కతీ , సంప్రదాయాల ప్రకారం ఈ చట్టం అమలులో ఉంది. అయితే సమానత్వం ప్రాతిపదికగా ఆలోచిస్తే , మగవాడికి ఎక్కువమంది భార్యలు ఉండే అవకాశం ఉన్నప్పుడు , మహిళలకు ఎక్కువమంది భర్తలు ఎందుకు ఉండకూడదని ఆ ప్రభుత్వం భావించింది. దీనికి కొందరు , కొన్ని తెగల పెద్దలుకూడా అంగీకరించారు. దీంతో హోమ్ శాఖ రెండేళ్ల క్రితమే రహస్యంగా ఒక బిల్లు తయారుచేసింది. దాన్ని ఇప్పుడు ప్రజాబిప్రాయానికి పెట్టింది. 30 వతేదీలోగా బిల్లుపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలి. మగవాళ్లకు ఎక్కువమంది భార్యలు ఉంటే , భార్యలకు ఎక్కువమంది భర్తలు ఉంటేనే , లింగ సమానత్వమన్నది ఈ బిల్లు ఉద్దేశం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.