కరోనా టెస్ట్ – రిజల్ట్ వచ్చేవరకు ఒక బీర్..

  0
  233

  క‌రోనా టెస్ట్ చేయించుకోండి… రిజ‌ల్ట్ వ‌చ్చే వ‌ర‌కు ఓ బీర్ సిప్ చేస్తూ బ‌య‌ట కూర్చోండి. ఇదీ డెన్మార్క్ లోని కోపెన్ గ‌న్ సిటీలో ఓ బార్ ముందు పెట్టిన బోర్డు. బార్ లోకి క‌రోనా పాజిటివ్ రోగుల‌ను రానీయ‌కుండా చేసేందుకు ఆ బార్ య‌జ‌మాని వినూత్న‌మైన ఆలోచ‌న చేశాడు. త‌మ బార్ బ‌య‌ట క‌రోనా టెస్ట్ కేంద్రాన్ని పెట్టారు. టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వ‌చ్చిన రోగుల‌ను మాత్ర‌మే బార్ లోప‌లికి అనుమిస్తున్నారు. ఇందుకోసం 25 డాల‌ర్లు చెల్లించి టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ రిపోర్ట్ వ‌చ్చేందుకు అర‌గంట స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ఈలోగా క‌స్ట‌మ‌ర్ ఖాళీగా కూర్చోకుండా అత‌నికి ఒక బీర్ స‌ర‌ఫ‌రా చేసి.. తీరిగ్గా సిప్ చేయ‌మ‌ని చెబుతారు. రిపోర్ట్ నెగెటివ్ వ‌స్తే బార్ లోనికి పంపిస్తారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.