తారలు అమ్మలైనా , అమ్మమ్మలైనా వన్నెతరగని అందం

  0
  850

  కొంతమంది తారలు అమ్మలైనా , అమ్మమ్మలైనా వన్నెతరగని అందం , కన్ను చెదిరే సొంపులతో తమ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. అదే ఆస్తిగా పెంచుకుంటుంటారు.. వయసుమీదపడుతున్నా , పిల్లలు ఎదిగివస్తున్నా తాము మాత్రం 16 ఏళ్ళ పడుచుపిల్లలాగే ఉంటారు.. అలాంటి హీరోయిన్ అమ్మల అందాలు చూడండి..

   

  18 ఏళ్ళ కొడుకున్నా మలైకా అరోరా ఫిట్ నెస్ సూపర్..

   

  శిల్పాశెట్టి రెండో బిడ్డకు తల్లయినా వంపుల సోయగాలు తగ్గలేదు..

   

  ఐశ్వర్యారాయ్ బిడ్డతల్లైనా ఇంకా అలనాటి సోయగం తగ్గలేదు..

   

  లిసాహేడన్ అమ్మగా మారినా , హాట్ హాట్ షూట్ లు మానలేదు..

   

  చిత్రాంగద సింగ్ బిడ్డకు తల్లై అయినా ఇంకా కళ్ళలో మత్తుచల్లే అందాలతోనే ఉంది..

   

  సోనాలిబింద్రే ఇంకా అందాల భరిణె ..

   

  లారాదత్తా ఈ నాటికీ ఆ నాటి అందమే..

   

  ముగ్గురు బిడ్డల తల్లి సన్నీలియోన్ ఇంకా కళ్లుచెదిరే అందగత్తె..

   

  అనుష్కశర్మ ఒక బిడ్డకు తల్లయినా ఇంకా సొంపుల సోయగాలే..

   

  కరీనా కపూర్ ఇద్దరు బిడ్డలున్నా అందలపొంగులు అలానే..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.