కొన్ని వేల గబ్బిలాలు.. పండగే పండుగ.

  0
  2393

  ఇది మీకు ఎవరైనా చెపితే నమ్మలేరు.. కానీ నమ్మితీరాల్సిందే.. ఎందుకంటె ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం.. వామ్మో .. ఒకటికాదు రెండుకాదు , కొన్ని వేల గబ్బిలాలు.. పండగే పండుగ.. ప్రతి ఇంట్లో వారంతా వచ్చి గబ్బిలాలు పట్టుకుంటున్నారు. ఇదెక్కడో కాదు ..మన దేశంలోనే ,,నాగాలాండ్ లో , అక్టోబర్ నెలలో అక్కడ గబ్బిలాల పండగ చేస్తారు . ఆ సమయంలో లక్షాలాది గబ్బిలాలను పట్టుకుంటారు. గుహలు, లోయల్లో ఈ సీజన్లో గబ్బిలాలు దండిగా ఉంటాయి. వాటిని బుట్టలతో తీసుకొచ్చి పోసి , వాటి రెక్కలు విరిచికట్టి , లేదా చంపేసి , మాంసం అమ్ముతారు. ఈ మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంది. గబ్బిలం మాంసం తింటే , వంధ్యత్వం పోయి , సంతానం కలుగుతుందని నమ్ముతారు. ప్రపంచం అంతా గబ్బిలాల వల్ల కరోనా వచ్చిందని భయపడి పోతుంటే , ఇక్కడేమో గబ్బిలాలు పట్టుకొని తినేస్తున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..