ఐడి కార్డు చూపించినా రౌండేసి ఇలా కొట్టడం దారుణం.

  0
  66

  లాక్ డౌన్ టైం లో మనలో అవగాహన ముఖ్యం ,.. అంతకంటే నిబంధనలు పాటించడం ఇంకా ముఖ్యం.. మనకోసం ..మన కుటుంబంకోసం .. అలాగే లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన పోలీసుకూ సహనం అవసరం.. ఇది సమాజంకోసంచేసే పని.. ఇందులో అదికార , అహంకారాలు ఉండకూడదు.. బెంగుళూరులో బ్యాంక్ లో డ్యూటీ కి వెళుతున్న ఓ ఉద్యోగిని ఎలా కొడుతున్నారో చూడండి.. ఆయన తన ఐడి కార్డు చూపించినా రౌండేసి ఇలా కొట్టడం దారుణం..

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.