బాలయ్య వచ్చేశాడు..

  0
  404

  బాలకృష్ణ బోయపాటి సినిమా టైటిల్ కన్ఫామ్ అయింది. ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఉగాది రోజున టైటిల్ పోస్టర్ ప్రకటించారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ ని రివీల్ చేస్తూ ఒకేసారి టైటిల్ ప్రకటించేశారు. టైటిల్ అదరహో అంటున్నారు అభిమానులు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ