నాన్న ఎన్టీఆర్ కి నేను వెన్నుపోటు పొడిచానా?

  0
  1137

  మా నాన్న ఎన్టీఆర్ కి నేను వెన్ను పోటు పొడిచానని అంటారు.. నేను ఆయనకు కొడుకునేకాదు , అభిమానినికూడా అలాంటి నేను ఆయనకు వెన్నుపోటు పొడుస్తానా ..అంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు.. అన్ స్ఠాపబుల్ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న బాలకృష్ణ ఈ ఉల్లయ్యలకు ముందు , ప్రగ్యా జైస్వాల్ తో డాన్స్ చేశారు.

  తరువాత అఖండ సినిమాలో శ్రీకాంత్ ని , విలన్ గా చూసిన తరువాత , తనకూ విలన్ క్యారెక్టర్ వెయ్యాలని ఉందన్నారు. అయితే ఆ సినిమాలో హీరోగా కూడా తానే ఉండాలని షరతు పెట్టారు. అఖండ సినిమాలో డైలాగ్స్ చెప్పి షో రక్తి కట్టించారు. అఖండ సినిమా బృందం కూడా ఈ అన్ స్ఠాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.