ఆనందయ్య వర్సెస్ ఆర్జీవీ..

  0
  52

  ఆయుర్వేదం మందుతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆనందయ్యపై దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశారు. ఆక్సిజన్ సహాయంతో శ్వాస పీల్చేవారు సైతం ఆనందయ్య ఇచ్చే చుక్కల మందు కంట్లో వేసుకున్న తర్వాత కోలుకున్న ఉదాహరణలున్నాయని చెబుతారు. అయితే ఆనందయ్య ఇచ్చే ఈ ఆయుర్వేద చుక్కల మందుపై వర్మ సెటైర్లు వేశాడు. కంట్లో చుక్కల మందు వేసుకుంటే ఊపిరితిత్తులు ఎలా బాగవుతాయని లాజిక్ తీశాడు.

  ఈ లాజిక్ కి ఓ నెటిజన్ ఘాటుగా సమాదానం ఇచ్చాడు. ‘వర్మా..! ఎవరైనా నీ –పై కొడితే, కంట్లోనుంచి నీళ్లు ఎందుకొస్తాయి, ఇది కూడా అలాగే’ అని మెసేజ్ పెట్టాడు..

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు