బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద మందు..

  0
  35

  నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఆయిర్వేద మందు బాగా ఫేమస్ అయింది. అయితే ప్రభుత్వం దాని సమర్థతపై మరింత పరిశోధన చేస్తోంది. అటు బ్లాక్ ఫంగస్ కూడా రాష్ట్రాన్ని చుట్టుముడుతోంది. అయితే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కి కూడా ఆయుర్వేద మందు వచ్చేసింది. అయితే అది ఏపీలో కాదు, తెలంగాణలో. బ్లాక్‌ ఫంగస్‌ ను ఆయుర్వేద మందులతో పూర్తిగా నయం చేయవచ్చని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఇన్‌ చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామచంద్రారెడ్డి తెలిపారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ప్రాంగణంలో శుక్రవారం బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రుల్లో కూడా ఆయుర్వేద మందులను అందిస్తున్నట్టు తెలిపారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు