ఈ గోళ్లకు ఇక సెలవు..

  0
  383

  అయానా విలియమ్స్ అనే ఈ అమెరికా మహిళ.. తన పొడవైన గోళ్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే ఆ రికార్డు కోసం ఆమె తన జీవితంలోని సంతోషాలు, సరదాలు అన్నిటినీ త్యాగం చేసింది. చివరకు నిత్యావసరాలకు కూడా కుటుంబ సభ్యులపైనే ఆధారపడేది. ఇలా 30ఏళ్లపాటు గోల్లు పెంచుకుని 2017లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. చివరకు ఆమె ఆ వ్యాపకాన్ని వదిలేసింది. తాజాగా పొడవైన గోళ్లను కత్తిరించేసుకుంది. అలా కత్తిరించిన గోళ్లను ఫ్లోరిడాలోని ఓ మ్యూజియంలో భద్రపరుస్తున్నారట. వాటి పొడవు 24 అడుగుల 7 అంగులాలు ఉందట.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ