తల్లితో సహజీనం, కూతురికి గర్భం.

  0
  559

  తల్లితో సహజీవనం చేస్తూ కూతురుతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆ బాలికను గర్భవతిని చేసిన ఓ నీచుడిని మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు . మచిలీపట్నంలోని పెయింటర్స్ కాలనీకి చెందిన సురేష్ రెడ్డి అనే ఆటో డ్రైవర్ పని చేస్తున్నాడు . వీడికి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడింది . ఆ తర్వాత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ కూతురుపై సురేష్ రెడ్డి కన్నేసి ఆ బాలికను లోబరుచుకున్నాడు .

  ఏడాది కాలంగా ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది . తల్లికి తెలియకుండా జరిగిన ఈ తతంగం అంతా బాలిక గర్భవతి కావడంతో బట్టబయలైంది . అబార్షన్ చేద్దామని ఆస్పత్రికి తీసుకెళితే పరువు పోతుందని భయపడే రహస్యంగా దాచింది. పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేదు. నెలలు నిండి కాన్పు సమయం వచ్చేసింది . దీంతో మూడు రోజుల క్రితం ఆ బాలికను బందర్ ఆస్పత్రిలో చేర్పించారు.

  కాన్పు కోసం హాస్పిటల్ లో చేర్పించి బాలిక గురించి సరైన సమాచారం ఇవ్వకుండా తటపటాయిస్తూనే ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది కి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు వచ్చి ఆ బాలికను ఆరా తీయగా అసలు గుట్టు రట్టయింది . ఇది జరుగుతుండగానే ఆస్పత్రిలో చేర్చిన 24 గంటల్లోనే మైనర్ బాలిక ప్రసవించింది. ఆమెను బెదిరించి ఆమె పై అత్యాచారం చేసిన సురేష్ రెడ్డి మీద మీటింగ్ పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.