మెల్ బోర్న్ లో RRR ఎన్టీఆర్ ఫాన్స్ కేక ..ఇలా..

  0
  26

  సినిమా ఆంధ్ర , తెలంగాణాలో రిలీజ్ అవుతొందిఅంటే , ఇక్కడ ఫ్యాన్స్ చేసే రచ్చ కంటే , విదేశాల్లో ఫ్యాన్స్ సంబరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవలకాలంలో ఇలాంటివి ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియా లోకి మెల్ బోర్న్ లో , RRR సినిమా రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరం అంతాఇంతాకాదు..

  అందరూ ఒక గ్రౌండ్ లో కలుసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాల పేర్లు , వరుసగా నిలబడి చెప్పారు. టి షర్ట్ లపై ఎన్టీఆర్ , నటించిన సినిమాల్లో స్టిల్ ప్రింట్ చేసి , వాటిని వేసుకొని ప్రీ రిలీజ్ సంబరం చేసుకున్నారు. సినిమాకు ఐదు రోజులముందే ఇంట రచ్చ చేసే ఫ్యాన్స్ , సినిమాకు రిలీజ్ రోజు ఇంకెంత చేస్తారో చూడాల్సి ఉంది..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..