కరొనతో జిమ్ కి పోయి , 22 మందికి అంటించాడు..

  0
  351

  జ్వ‌రంతో జిమ్ కి వెళ్ళిన ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ళ వ‌య‌సున్న స్పెయిన్ లోని మ‌లోర్కాలో 102 డిగ్రీల జ్వ‌రం ఉన్న‌ప్ప‌టికీ జిమ్ కి వెళ్ళాడు. జిమ్ లో మాస్క్ కింద‌కి దించి పెద్ద‌గా ద‌గ్గుతూ, చీదుతూ ఎక్స‌ర్ సైజులు చేస్తున్నాడు. ప‌క్క‌న వారు ఎంత చెప్పినా విన‌లేదు. దీంతో అదే జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేస్తోన్న 22 మందికి అత‌ని ద్వాకా క‌రోనా సోకింది. వారిలో ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. దీంతో జిమ్ నిర్వాహ‌కులు అత‌నిపై కేసు పెట్టారు. పోలీసులు కూడా కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసి ప్రైమ‌రీ కాంటాక్ట్ కింద ఇత‌న్ని అరెస్ట్ చేశారు. జైలులోనే ఐసోలేష‌న్ వార్డులో పెట్టి చికిత్స చేయిస్తున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.