భూకంపంలో ఇంటి మీదున్న నీళ్ల ట్యాంక్ పగిలి..

  0
  759

  అస్సాం భూకంపంలో ఒక ఇంటి మీదున్న నీళ్ల ట్యాంక్ పగిలి , తర్వాత బిల్డింగ్ స్లాబ్ కు పగుళ్ళొచ్చి , నీళ్లన్నీ బెడ్ రూమ్ లోకి ఎలా వచ్చాయో చూడండి.. భూకంపం వచ్చిన క్షణాల్లో ఆ ప్రకంపనలకు భయపడి బెడ్ రూమ్ నుంచి బయటకు పరుగులు తీసినవెంటనే , బెడ్ రూమ్ స్లాబ్ బీటలు వారి , ఇలా పైనున్న ట్యాంక్ నీళ్లన్నీ గదిలోకి వచ్చాయి..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.