ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు షాక్ …

    0
    168

    ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష,విధించింది. 36 మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చెయ్యాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ , కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద కేసు దాఖలు చేశారు. తమ ఆదేశాల ధిక్కారంపై కోర్టు ఇద్దరు అధికారులను పిలిపించి , విచారించి ఈ శిక్ష ఖరారు చేసింది..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..