ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు..

  0
  1267

  ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలించారు. ఇప్పటి వరకూ ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉన్న సడలింపుని సాయంత్రం 6గంటల వరకు పెంచారు. ఇకపై సాయంత్రం 6గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయంత్రం 5గంటలకే మూతపడతాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. సడలించిన వేళలు ఈనెల 21 నుంచి అమలులోకి వస్తాయి. తూర్పుగోదావరిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు అమలులో ఉంటుంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..