ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

  0
  364

  ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా వెయ్యి కేసులకు కాస్త అటు ఇటు ఊగిసలాడినా.. గడచిన 24గంటల్లో ఏకంగా 1271మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,00,365కి చేరింది. వీరిలో 8,85,003 మంది డిశ్చార్జ్ కాగా
  7,220 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,142.
  కొత్త‌గా వ‌చ్చిన కేసుల్లో చిత్తూరులో 285, గుంటూరులో 279, విశాఖ 189, కృష్ణా 161 కేసులు అత్య‌ధికంగా వ‌చ్చాయి.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..