జగన్ లో ఈ కొత్త యాంగిల్ ఎప్పుడైనా చూశారా..?

  0
  155

  సీఎం జగన్ సరదాగా క్రికెట్ ఆడారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్ టీమ్ లో ఆడిన జగన్, ఆ తర్వాత ఎక్కడా క్రికెట్ ఆడటాన్ని ఎవరూ చూసి ఉండరు. బిజినెస్, రాజకీయాల్లో బిజీగా మారిన జగన్ క్రికెట్ ఆడతారని కూడా ఎవరికీ తెలియదు. కానీ జగన్ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. గోల్ఫ్ లో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఫారిన్ టూర్లో జగన్ గోల్ఫ్, చెస్ ఆడుతున్న ఫొటోల్ని అప్పుడప్పుడు మనం చూశాం. తాజాగా ఆయన తన క్రికెట్ ప్రావీణ్యాన్ని కూడా చూపించారు.

  రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగన్, సరదాగా బ్యాట్ పట్టుకుని ఓ షాట్ బాదారు. ప్రొఫెషనల్ ప్లేయర్ లా జగన్ క్రికెట్ ఆడటం చూసి అందరూ షాకయ్యారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.