నేడే లాంఛనం..

  0
  26

  కాసేపట్లో ఏపీ బడ్జెట్ 2021-22 ను అసెంబ్లీలో ప్రవేశబెట్టబోతున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను సీఎం జగన్ కి అందించారు ఆర్థిక మంత్రి. కొవిడ్, స్థానిక ఎన్నికల కారణంగా 3 నెలలపాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో బండి నడిపించారు. ఇప్పుడు మిగిలిన 9 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2.30లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ రూపొందించారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు