అనుష్క ఆ సాధువుని ఎందుకు కలిసింది.. ?

  0
  44

  తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. మిగ‌తా వారితో పోలిస్తే అనుష్క సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క‌నిపిస్తుంది. దైవ‌భ‌క్తి కూడా ఎక్కువే. స‌మ‌యం దొరికితే గుళ్ళుగోపురాలు చుట్టేస్తూ దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటూ ఉంటుంది. గ‌తేడాది డిసెంబ‌ర్ లో అనుష్క‌, త‌న స్నేహితుల‌తో క‌లిసి హ‌రిద్వార్ వెళ్ళింది. అక్క‌డ సాధువుల ఆశీర్వ‌చ‌నాలు తీసుకుంది. అప్పుడు తీసుకున్న ఫోటోలు మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి. వాటిల్లో ఓ సాధువుతో దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో మ‌రోసారి చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆమె సాధువును ఎందుకు కలిసిందో చూడండి.. పెళ్లికోసమా..? భవిషత్తు కోసమా..? కుజదోషపరిహారం కోసం ఆమె సాధువులను ఆశ్రయిస్తుందని చెబుతున్న్నారు. ఈ దోషం వల్లనే పెళ్లి కుదరడంలేదని చెబుతున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.