ఆ రాత్రి ఏమిజరిగిందో నాకు తెలియాలి.. అనసూయ డౌట్స్ .

  0
  361

  ఆ రాత్రి ఏమిజరిగిందో చెప్పండంటూ నటి అనసూయ అడుగుతొంది.. చీకట్లో ఏదైనా జరిగిపోయిందా ..? అటుఇటు తారుమారైందా అన్న అనుమానం ఆమెను పీడిస్తోంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీచేసిన అనసూయ ముందు గెలిచిందని ప్రకటించారు. తర్వాత రాత్రి ఏమైందో ఏమో , మరుసటి రోజు ఓడిపోయిందని ప్రకటించారు. రాత్రికిరాత్రి ఏమిజరిగింది..? అది తేలాలి అని అనుమానం వ్యక్తం చేసింది. 600 ఓట్లు లెక్కించటానికి 24 గంటలు అవసరమా..? బ్యాలెట్ పేపర్లు అన్నీ ఎవరో ఇంటికి తీసుకెళ్లారని అంటున్నారు.. నిజమేనా..? అంటూ అనుమానం వ్యక్తం చేసింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..