మంత్రి పేర్ని నానితో ఆనందయ్య..

  0
  25

  ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. నెల్లూరుకు వచ్చిన మంత్రి పేర్ని నాని ఓ హోటల్ లో బస చేయగా.. రవాణా శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. అదే హోటల్ కి వచ్చిన ఆనందయ్య, మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు గురించి ఆయన వాకబు చేశారు. దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు