ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

  0
  45

  ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాపాయంలో ఉన్న రోగులు అడిగితే ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు పంపిణీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. అవసరమైతే ఈ విషయంలో తామే ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు మాత్రం ఇందుకు కొంత సమయం పడుతుంది అన్నారు. కంటి చుక్కల మందుపై నివేదిక రావాల్సి ఉంది మరియు దాని స్టీరిలీటి పరీక్ష కూడా పూర్తి కావాల్సిఉందన్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..