ఆనందయ్య వెబ్ సైట్ ఇదేనా..?

  0
  48

  ఆనందయ్య మందు ఆన్ లైన్ లో అమ్ముతారంటూ స్థానిక నాయకులు, అధికారులు చెబుతున్న వేళ.. అదిగో వెబ్ సైట్ అంటూ ఓ పేరు తెరపైకి వచ్చింది. ఆనందయ్య మందుకోసం ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశారని, ఆ సైట్ ఓపెన్ చేసి అందులో పేర్లు నమోదు చేసుకోవాలంటూ ప్రచారం జరుగుతోంది. అలా దరఖాస్తు చేసుకున్నవారికి కొరియర్ ద్వారా మందు అందిస్తారని అంటున్నారు. ఆనంద‌య్య మందు కోసం సంప్ర‌దించాల్సిన వెబ్‌సైట్‌ www.childeal.in అనే ప్రచారం జరుగుతోంది.
  అయితే ఈ వెబ్ సైట్ లింక్ మాత్రం ప్రస్తుతం ఓపెన్ కావడంలేదు. సోషల్ మీడియాతోపాటు, ఓ ప్రధాన పత్రికకు చెందిన వెబ్ సైట్ లో ఈ లింక్ ఉండటంతో అందరూ దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..