గాంధీ ఆసుపత్రి వద్ద ఎన్ని అంబులెన్స్ లో..?

  0
  314

  హైదరాబాద్ లో కరోనా విలయం కొనసాగుతుంది. గాంధీ ఆసుపత్రి వద్ద ఎన్ని అంబులెన్స్ లు పేషేంట్లతో వెయిటింగ్ లో ఉన్నాయో చూడండి. ఆసుపత్రిలోని 625 ఐసియు , 1256 బెడ్లు రోగులతో కిక్కరిసిపోయాయి.. బయట ఇలా అంబులెన్సుల్లో , ఆసుపత్రి పరిసరాల్లో వందలమంది రోగులు పడకల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది ప్రాణవాయువు అందక విల విలలాడుతున్నారు. ఒక రకంగా ఇదో దయనీయ , భయానక పరిస్థితి.. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు , వైద్యసిబ్బంది తమకున్న పరిదికిమించి అహరహం శ్రమిస్తున్నా , బయటనుంచి రోగుల రాక గంటగంటకూ పెరిగిపోతుంది..

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.