కరోనా కోరలనుంచి బిడ్డల కౌగిలికి .. అల్లుఅర్జున్.

  0
  712

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స, హోం ఐసోలేషన్ అనంతరం బ‌య‌ట‌కి వ‌చ్చాడు. అంత‌కుముందు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తన చిన్నారులు అయాన్‌, అర్హలకు కొన్నిరోజులు దూరంగా ఉంటూ వ‌చ్చాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నెగెటివ్‌గా నిర్ధారణ అయిన అనంతరం క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చారు. తన కూతురు, కొడుకును ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోని అల్లు అర్జున్‌ ట్విటర్ లో షేర్ చేశాడు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.