బన్నీ అభిమానులు ఇలా చేశారు..

  0
  91

  వేసవి కావడంతో.. చాలమంది సినీ నటుల అభిమానులు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తపట్నం బన్నీ అభిమానులు ఇలా కూల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కూల్ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని ఇలా తీరుస్తున్నారు.

   

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..