ప్రపంచంలో ఈ ఫోటో ఓ సంచలనం. తాలిబన్ల పాలనలో ఆఫ్టనిస్తాన్ లో మహిళలు ఇళ్ళల్లోనే ఉండిపోతారని అందురూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆఫ్టనిస్తాన్ లో మహిళలు ఆడపులుల్లాగా తిరగబడుతున్నారు.
కాబూల్ లో పాకిస్తాన్ రాయబారి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఓ మహిళ, తాలిబన్ సైనికుడికి కాల్చమంటూ గుండె చూపించింది. ఆడ బెబ్చులిలా తిరగబడింది.
మరో మహిళ చేతిలో తుపాకీ పట్టుకుని నడిరోడ్డులో తిరగబడింది. ఇది ఇప్పుడు ఆఫ్టనిస్తాన్‌లో మహిళా చైతన్యం.
ఇవీ చదవండి..