ఆనందయ్యకు జగపతిబాబు సపోర్ట్..

  0
  44

  ఆయుర్వేదం మందు పంపిణీతో ఫేమస్ అయిన ఆనందయ్యకు సినీ నటుడు జగపతిబాబు మద్దతు తెలిపారు. ప్రకృతి తల్లి మనల్ని కాపాడుకోడానికి వచ్చిందని ట్వీట్ చేసిన జగబతిబాబు.. ఆనందయ్య మందుకి అన్ని అనుమతులు వచ్చి ప్రపంచాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు