ఏప్రిల్ 17 తర్వాత పార్టీలేదు.. బొక్కా లేదు..

  0
  3565

  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నోరు జారారు. సొంత పార్టీ నేతలతో పిచ్చాపాటీ మాట్లాడే సందర్భంలో మనసులో మాట బయటపెట్టారు. పార్టీ పరిస్థితి బాగోలేదని, ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ నాయకుడు ఆయనతో అన్నమాటలకు అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, బొక్కాలేదు అని అన్నారు. అల్పాహం తీసుకునే సమయంలో అచ్చెన్నాయుడు అన్న ఈ మాటల్ని ఎవరో రికార్డు చేశారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం హైలెట్ చేస్తూ.. అచ్చెన్నాయుడు సహా, టీడీపీని ట్రోల్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ