ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడ్డాను..

  0
  1408

  మలయాళంలో ఒకప్పుడు పెద్దహీరోలకే సవాల్ విసిరిన షకీలా పాపం ఇప్పుడు దెబ్బతినిపోయింది.. అయినా షకీలా పేరుచెప్తే ఇప్పటికీ ఆమె పాపులరే.. తాజాగా 43 ఏళ్ళ షకీలా మరో బాంబ్ పేల్చింది.. 30 ఏళ్ళ కుర్రాడితో లవ్ లో ఉన్నానని చెప్పింది. ఏజ్ తక్కువైనా ప్రేమకు ఎక్కువ, తక్కువలు ఉండవని చెప్పింది.. గతంలోకూడా తనకు ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. ఒక్కొక్కరుగా వాడుకొని వదిలేశారని చెప్పింది. కొంతమందిఆ అయితే మంచిగానేఉంటూ డబ్బులు కొట్టేశారని వాపోయింది.

   

  జీవితం చాలా పాఠాలు నేర్పిందని , అయినా మళ్ళీ ప్రేమలో పడ్డానని తెలిపింది. ఒకరితో ఉన్నప్పుడు నిజాయితీగా ఉంటానని , దొంగచాటు సంబంధాలు పెట్టుకొనని తెలిపింది. తనతో ఉన్నవారు వెళ్ళిపోతేనే మరొకరిని ప్రేమిస్తానని చెప్పింది. ఇప్పుడు తాను ప్రేమలో పడ్డ 30 ఏళ్ళ అబ్బాయికి పెళ్లికాలేదని చెప్పింది. అందువల్ల తాను , ఇంకొకరి జీవితంలో నిప్పులు పోశానన్న అపవాదు రాదని చెప్పింది..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.