అయోధ్య రాముడికి 22 కోట్లు చెల్లని చెక్కులు.

  0
  152

  అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం లక్షలమంది భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు.. కొంతమంది , వస్తురూపంగా , 95 శాతంమంది ఆర్థికంగా సాయం చేశారు. ఆర్థికంగా సాయం అందించిన భక్తుల్లో , ఎక్కువమంది చెక్కుల రూపంలో డబ్బులు పంపారు..

  అయితే , ఈ విషయంలో ఒక సంచలన నిజమేమిటో తెలుసా..? విరాళాలుగా వచ్చిన చెక్కుల్లో ఎన్ని పనికిరాని చెక్కులో తెలుసా.. ? అక్షరాలా 15 వేల చెక్కులు చెల్లలేదు.. వీటి మొత్తం ఎంతో తెలుసా.. ? 22 కోట్ల రూపాయలు ..

  దీన్నిబట్టి చెక్కులిచ్చి ఎగ్గొట్టే మోసగాళ్లు , మనుషులకేకాదు , అయోధ్య రాముడికి కూడా షాకిచ్చారని ఇప్పుడు తెలిసిన చేదు నిజం.. చెల్లని ఈ చెక్కులు కారణంగా , రామమందిరం ట్రస్ట్ , చెక్కుల డిసనర్ పద్దుకింద లక్షలు నష్టపోవలసి వచ్చింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.