కరోనా ..నీకు దమ్ముంటే రా .. ఓ మహిళ సవాల్ .

    0
    548

    కరోనా రాకుండా అందరూ మొహానికి మాస్క్ వేసుకుంటారు. కొంతమంది ఫేస్ షీల్డ్ లు వాడుతున్నారు. ఇంకొంతమంది డబుల్ మాస్క్ లు, మాస్క్ విత్ ఫేస్ షీల్డ్.. ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఇక్కడో మహిళా ఉద్యోగి మాత్రం మొహం మొత్తానికి ఓ రబ్బరు మాస్క్ తొడిగేసుకుంది. ఇదో రకం పిల్లల ఆట వస్తువు. ఏదైనా బర్త్ డే పార్టీల్లో ఇలాంటివి వేసుకుని తమాషా చేస్తుంటారు. కానీ ఈ లేడీ మాత్రం దీన్ని బ్రహ్మాండంగా మొహానికి తొడిగేసుకుంది. అయితే తిండీ తిప్పలు ఎలా చేస్తుందనే కదా మీ డౌట్. ఈ తొడుగు ఉండగానే కూల్ డ్రింక్ ని ఎలా తాగేస్తోంది చూడండి.
    సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. నోరు, ముక్కు, చెవులు, కళ్లు.. ఇలా కరోనా శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉన్న అన్ని భాగాలను ఆమె కప్పేసుకుంది. ఈ విడ ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మేం కూడా ఇలాంటి మాస్కులే వేసుకుంటామంటూ మెసేజ్ లు పెడుతున్నారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?