అమ్మో ..ఆమె గంప గయ్యాళి….

  0
  55

  కొంతమంది ఆడాళ్ళు ఎంత గయ్యాళితనంతో ఉంటారో చూడండి.. ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద కార్లు క్యూలో ఉన్నాయి.. ఓ యువతి స్పీడ్ గా కారులో వచ్చి అడ్డంగా దూరింది.. దూరడమే కాదు , మరో కారును ఢీ కొట్టింది.. ఇదేమిటి అని అడిగినదానికి , కారు దిగి ఆ కారు దగ్గరకు పోయి , అతడిని తిట్టి , ముఖంమీద ఉమ్మేసింది. దీంతో అతడు కారుదిగి ఆమెను నిలదీసి , తనుకూడా ఆమెపై ఉమ్మాడు.. దీంతో ఆమె అతడితో కలియబడి , ఇద్దరూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. ఇక్కడలాగే అక్కడా అందరూ వినోదం చూస్తూ వీడియోలో తీసి అప్ లోడ్ చేశారు.. పోలీసులొచ్చి ఇద్దరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన.. వీడియో చూడండి

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.