పెళ్లి కూతురు చెప్పిన మాటకి షాకయిన తల్లిదండ్రులు..

  0
  1176

  పెళ్లిమండపంలో అబ్బాయి సంబరపడిపోతూ కనిపిస్తాడు కానీ, అమ్మాయి మాత్రం కుటుంబాన్ని వదిలిపెట్టబోతున్నామన్న బాధలో ఉండిపోతుంది. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం దీనికి భిన్నం. ఇక్కడో పెళ్లి కూతురు చూడండి ఎంత హాయిగా నవ్వుతూ ఫొటోలకు పోజులిస్తుందో. తల్లి ఏడిస్తున్నా కూడా ఆమెను వారిస్తోంది ఈ పెళ్లి కూతురు. అసలు విషయం ఏంటంటే.. మనసులో బాధ ఉన్నా కూడా తానిప్పుడు ఏడవలేనని, ఎందుకంటే తన మేకప్ చెడిపోతుందని చెప్పింది. అమ్మాయి సమాధానంతో తల్లిదండ్రులు షాకయ్యారు. ఇషిత అనే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఓసారి మీరూ వినండి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..